బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌంటర్ ఎటాక్

X
Highlights
బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తొండి ...
Arun Chilukuri6 Jan 2021 11:47 AM GMT
బండి సంజయ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగే సమయంలో తొండి సంజయ్ ఎక్కడున్నారంటూ మండిపడ్డారు. ఉద్యమ నేత కేసీఆర్‌ను విమర్శించే అర్హత బండి సంజయ్‌కు లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై అవాకులు, చవాకులు పేలితే నాలుక చీరేస్తామంటూ ధ్వజమెత్తారు. వరంగల్ భద్రకాళీ అమ్మవారిపై కాదు.. మీ తల్లిని తీసుకొనిరా.. ప్రమాణం చేద్దాం అంటూ సవాల్ విసిరారు. వరంగల్ వచ్చి అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా నీ బండారం బయటపెడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
Web TitleTRS Counterattack on BJP leader Bandi Sanjay
Next Story