నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం..

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు.

Sandeep Eggoju
Updated on: 14 Dec 2021 2:38 PM IST
TRS Candidate MC Kotireddy Won as Nalgonda Local Bodies MLC | Telangana News
X

నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం..

Nalgonda: నల్గొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి నగేష్ పై ఆరు వందలకు పైగా ఓట్లతో గెలుపొందారు కోటిరెడ్డి. ఇక తన అభ్యర్థిత్వాన్ని బలపరిచినందుకు సీఎం కేసీఆర్ కు గెలుపులో కీలక పాత్రపోషించిన జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే లకు కోటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సంస్థల ‌ప్రతినిధుల తరపున మండలిలో మాట్లాడుతానంటున్నారు కోటిరెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story