logo
తెలంగాణ

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
X
Highlights

TRS Rajya Sabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు.

TRS Rajya Sabha: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ఖరారు చేశారు. దీవకొండ దామోదర్‌రావు, డా.బండి పార్థసారథిరెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు.

Web TitleTRS Announces Three Rajya Sabha Candidates
Next Story