Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తల రాళ్ల దాడి

Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు ధ్వంసం

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 7:54 PM IST
TRS Activists Stones Attack on Bandi Sanjay Convoy
X

బండి సంజయ్ కాన్వాయ్ పై తెరాస నాయకులూ రాళ్ల దాడి (ఫైల్ ఇమేజ్)

Bandi Sanjay: సూర్యాపేట జిల్లా చిల్లేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. బండి సంజయ్ కాన్వాయ్‌లోని ఓ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో పోలీసులు చిల్లేపల్లి నుంచి బండి సంజయ్ కాన్వాయ్‌ను తరలించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story