Huzurabad By-Election: హుజూరాబాద్‌ జమ్మికుంటలో వ్యక్తిపై దాడి

* వ్యక్తిపై దాడి చేసిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు * తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Shilpa
Updated on: 30 Oct 2021 11:03 AM IST
TRS Activists Attack a Man During By-Election Polling in Jammikunta Huzurabad
X

హుజురాబాద్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Huzurabad By-Election: హుజూరాబాద్‌లో ఉపఎన్నిక పోలింగ్‌ కొనసాగుతున్న వేళ జమ్మికుంట అంబేద్కర్‌ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. బాధితుడి తండ్రి బీజేపీలో తిరుగుతున్నాడన్న కారణంతో దాడి జరిగినట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడ్డ వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Shilpa

Shilpa

Next Story