అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి నివాళులు
Assembly: బాపూజీకి నివాళులర్పించిన తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి నివాళులు.
అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి నివాళులు
Assembly: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తెలంగాణ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించిన వారిలో శాసనమండలి ప్రొటెం చైర్మన్ హసన్ జాఫ్రి, శాసన వ్యవహారాలు శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ ఇన్ కౌన్సిల్ యం యస్ ప్రభాకర్ రావు, లేజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహా చార్యులు ఉన్నారు.
Next Story




