కామారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారులపై దాడి.. తలకు గాయాలు...

Tribals Attack on Forest Officers in Kamareddy District
x

ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి చేసిన తండా వాసులు (ఫైల్ ఇమేజ్)

Highlights

Kamareddy: అటవీ భూమిలో అక్రమంగా ట్రాక్టర్లతో దున్నుతున్నారని దాడి

Kamareddy: కామారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారులపై తండా వాసులు దాడికి పాల్పడ్డారు. ఇద్దరు ఫారెస్ట్ అధికారులపై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. లింగంపేట మండలం ముంబోజిపేటతండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అటవీ భూమిలో అక్రమంగా ట్రాక్టర్లతో దున్నుతున్నారన్న సమాచారంతో ఫారెస్ట్ అధికారులు అడ్డుకున్నారు. దీంతో తండా వాసులు ఫారెస్ట్‌ అధికారులపై కర్రలతో దాడికి దిగారు.

Show Full Article
Print Article
Next Story
More Stories