సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేస్తాం: కేంద్రం

* తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం హోంశాఖకు చేరింది

R Tripura Malini
Updated on: 12 Dec 2022 4:30 PM IST
Tribal Reservation Increase Bill Reached The Union Home Ministry
X

సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేస్తాం: కేంద్రం

Tribal Reservation: తెలంగాణలో గిరిజన రిజర్వేషన్లు 10 శాతానికి పెంచాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం హోంశాఖకు చేరింది. ప్రస్తుతం ఈ రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. అయితే అత్యున్నత న్యాయస్థానంలో కేసులు పరిష్కారం తరువాతే బిల్లుపై ముందుకు వెళతామని కేంద్ర హోంశాఖ తెలిపింది. అయితే టీఆర్‌ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా రాతపూర్వకంగా సమాధానం తెలిపారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story