Hyderabad: సంక్రాంతి సెలవుల దృష్ట్యా సొంతూళ్లకు పయనం

Hyderabad: పల్లెబాట పట్టిన నగరవాసులు

Dhatripriya
Published on: 13 Jan 2023 11:15 AM IST
Travel To Hometowns For Sankranti Holidays
X

Hyderabad: సంక్రాంతి సెలవుల దృష్ట్యా సొంతూళ్లకు పయనం

Hyderabad: సంక్రాంతి సెలవుల దృష్ట్యా నగరవాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. పల్లెబాట పట్టిన జనాలతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రద్దీ పెరిగింది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు.

Dhatripriya

Dhatripriya

Next Story