Telangana: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 7 Sept 2024 5:02 PM IST
Transfers of some IPS officers in Telangana
X

Telangana: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీ

Telangana: తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ సీపీగా ఉన్న శ్రీనివాస్‌రెడ్డి విజిలెన్స్‌ డీజీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో.. సీవీ ఆనంద్‌ హైదరాబాద్ సీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక ఏసీబీ డీజీగా విజయ్‌కుమార్‌‌ను బదిలీ చేసింది తెలంగాణ సర్కార్.



హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story