Hyderabad: మల్కాజ్‌గిరి పీఎస్‌ పరిధిలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి

Hyderabad: హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది.

Arun Chilukuri
Published on: 16 Dec 2025 11:27 AM IST
Hyderabad: మల్కాజ్‌గిరి పీఎస్‌ పరిధిలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి
X

Hyderabad: మల్కాజ్‌గిరి పీఎస్‌ పరిధిలో అమానుషం.. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు నుంచి పడేసిన తల్లి

Hyderabad: హైదరాబాద్‌ మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అమానుష ఘటన వెలుగుచూసింది. వసంతపురి కాలనీలో దారుణ ఘటన జరిగింది. ఏడేళ్ల చిన్నారిని మూడో అంతస్తు భవనం పైనుంచి కింద పడేసింది తల్లి. ఈ ఘటనలో చిన్నారికి తీవ్రగాయాలు కాగా.. హుటాహుటిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. పరిస్థితి విషమించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి తుదిశ్వాస విడిచింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story