ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున విషాదం.. ఉపాధి కార్మికుడు మృతి

Tragedy on International Labour Day
x

ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున విషాదం.. ఉపాధి కార్మికుడు మృతి

Highlights

Nagarkurnool: పనిచేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలిన వెంకటయ్య

Nagarkurnool: ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పనికి వెళ్లి కార్మికుడు మృతి చెందిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూర్ మండలం గోదల్ గ్రామానికి చెందిన బొడ్డుపల్లి వెంకటయ్య అనే వ్యక్తి రోజూలాగే ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనిచేస్తుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మరణించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories