Raidurgam: విషాదం.. హాస్టల్‌ నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Raidurgam: హాస్టల్‌ నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Shashank Gullapelli
Published on: 22 April 2024 3:18 PM IST
Tragedy In Raidurgam PS Area
X

Raidurgam: విషాదం.. హాస్టల్‌ నీటి సంపులో పడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

Raidurgam: రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. నీటి సంపులో పడి సాప్ట్ వేర్ ఉద్యోగి మృతి చెందాడు. అంజయ్యనగర్ లోని హాస్టల్ లో ప్రమాదం జరిగింది. సంపుపై కప్పు తెరిచి ఉండటంతో అందులో పడిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయారు. సీసీ టీవి కెమెరాల్లో దృశ్యాలు రికార్డు అయ్యాయి. హాస్టల్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story