జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం
Janagama District: మల్లంపల్లి గ్రామ శివారు బిక్యానాయక్ తండాలో ప్రేమికుల ఆత్మహత్య
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం
Janagama District: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో విషాదం చోటుచేసుకుంది. మల్లంపల్లి గ్రామ శివారు బిక్యానాయక్ తండాలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రేమికులు రాజు, దీపికగా గుర్తించారు.
Next Story




