Moosapet: విషాదం..పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం.. ఇంట్లో నిద్రిస్తున్న స్వామిరెడ్డి అనే వ్యక్తి మృతి

Tragedy in Moosapet Hyderabad
x

Moosapet: విషాదం..పాత భవనం కూల్చివేస్తుండగా ప్రమాదం.. ఇంట్లో నిద్రిస్తున్న స్వామిరెడ్డి అనే వ్యక్తి మృతి

Highlights

Moosapet: పాత భవనం మాజీ కార్పొరేటర్‌కు చెందినదిగా గుర్తింపు

Moosapet: హైదరాబాద్‌ మూసాపేటలో విషాదం ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రవన్‌కుమార్‌కు చెందిన పాత భవనం కూలుస్తుండగా.. ఇంట్లో నిద్రిస్తున్న స్వామిరెడ్డి చనిపోయాడు. నిన్న ఉదయం భవనంలో అద్దెకు ఉంటున్న వారిని ఖాళీ చేయించి డిమాలేషన్ చేశారు. రాత్రి వచ్చి ఇంట్లో పడుకున్న స్వామిరెడ్డిని గమనించక భవనం కూల్చివేయడంతో మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories