సంగారెడ్డి జిల్లా కొత్తూర్ లింగంపల్లిలో విషాదం

Sangareddy: రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థి మృతి

Jyothi
Published on: 1 Sept 2022 11:41 AM IST
Tragedy in Kothur Lingampally of Sangareddy District
X

సంగారెడ్డి జిల్లా కొత్తూర్ లింగంపల్లిలో విషాదం

Sangareddy: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కొత్తూర్ లింగంపల్లి హాస్టల్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి తెలంగాణ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో వినాయక మండపంలో విద్యుత్ పనులు చేస్తుండగా.. కరెంట్ షాక్‌కు గురై చనిపోయాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన సాయి కిరణ్ గౌడ్‌గా గుర్తించారు. గురుకుల పాఠశాల విద్యార్థులు మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Jyothi

Jyothi

Next Story