Jagtial: అప్పుల బాధతో పురుగు మందు తాగిన కుటుంబం

Jagtial: నలుగురికి ఆసుపత్రిలో చికిత్స

Jyothi
Published on: 21 Aug 2022 12:58 PM IST
Tragedy In Jagtial | TS News
X

Jagtial: అప్పుల బాధతో పురుగు మందు తాగిన కుటుంబం

Jagtial: జగిత్యాల జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో ఓ కుటుుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాలో గోల్డ్స్ స్మిత్‌గా పని చేస్తున్న అపోజీ కృష్ణమూర్తి కొంతకాలంగా అప్పులతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆదివారం భార్య శైలజ, కుమారుడు అశిత్‌, కుమార్తె గాయత్రిలతో కలిసి పురుగు మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నలుగురు అపస్మారకస్థితికి చేరుకోవడంతో స్థానికులు జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story