Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Siddipet: పురుగుమందు తాగి దంపతుల ఆత్మహత్య

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 July 2024 10:00 PM IST
Tragedy in Itikyal village of Siddipet district
X

Siddipet: సిద్దిపేట జిల్లా ఇటిక్యాల గ్రామంలో విషాదం

Siddipet: సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుమందు తాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శేఖర్, సౌమ్య దంపతుల ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story