Jagtial: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలిక మృతి

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం చోటుచెసుకుంది.

Arun Chilukuri
Published on: 26 Nov 2025 5:27 PM IST
Jagtial: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలిక మృతి
X

Jagtial: బ్రహ్మోత్సవాల్లో అపశృతి.. కరెంటు షాక్‌తో 11 ఏళ్ల బాలిక మృతి

Jagtial: జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో విషాదం చోటుచెసుకుంది. వెంకటేశ్వరస్వామి ఆలయ ఉత్సవంలో అపశృతి జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయం చుట్టూ వేసిన లైటింగ్‌లో కరెంట్ లీకేజీ కారణంగా ప్రమాదవశాత్తు మధుశ్రీ అనే బాలికకు విద్యుత్ షాక్ తగిలింది. అనంతరం స్థానిక ఆస్పత్రికి తరలించగా బాలిక మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని పోలీసులు జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story