Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం ..

Etela Rajender: తండ్రి మల్లయ్య మృతి.. ఇవాళ కమలాపూర్‌లో అంత్యక్రియలు

Jyothi
Published on: 24 Aug 2022 6:36 AM IST
Tragedy at MLA Etela Rajender House
X

Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం ..

Etela Rajender: ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి మల్లయ్య కన్నుమూశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మల్లయ్య మంగళవారం రాత్రి మృతిచెందారు. మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈటల స్వస్థలం హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో మల్లయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Jyothi

Jyothi

Next Story