Hyderabad: ఎల్లుండి నుంచి కఠినంగా ట్రాఫిక్‌ నిబంధనలు.. రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

Traffic Rules are Strict in Hyderabad
x

Hyderabad: ఎల్లుండి నుంచి కఠినంగా ట్రాఫిక్‌ నిబంధనలు.. రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌

Highlights

Hyderabad: రాంగ్‌ రూట్‌లో వెళ్తే రూ.1700 జరిమానా.. ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200 జరిమానా

Hyderabad: ఎల్లుండి నుంచి ట్రాఫిక్‌ నిబంధనలు కఠినతరం కానున్నాయి. రాంగ్‌ రూట్‌, ట్రిపుల్‌ రైడింగ్‌పై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. రాంగ్‌ రూట్‌లో వెళ్తే 1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు 1200 జరిమానా విధించనున్నారు. కొత్త రూల్స్‌పై వాహనదారులు మండిపడుతున్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగానే.. రూల్స్‌ను కఠినతరం చేశామంటున్నారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories