కొత్త ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశపెట్టిన పోలీసులు.. రాంగ్ రూట్‌కు ప్రయాణిస్తే రూ.1700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1,200 జరిమానా

*హైదరాబాద్‌లో ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం

Jyothi
Updated on: 20 Nov 2022 6:27 PM IST
Traffic Rules are Strict in Hyderabad
X

కొత్త ట్రాఫిక్ నిబంధనలు ప్రవేశపెట్టిన పోలీసులు.. రాంగ్ రూట్‌కు ప్రయాణిస్తే రూ.1700 ఫైన్.. ట్రిపుల్ రైడింగ్‌కు రూ. 1,200 జరిమానా

Hyderabad: హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు మరింత కఠినతరం చేశారు. ట్రాఫిక్‌కు సంబంధించి కొత్త నిబంధనలు ప్రవేశపెట్టారు. వాహనదారులు రాంగ్ రూట్‌లో ప్రయాణిస్తే 1700 రూపాయల ఫైన్, ట్రిపుల్ రైడింగ్‌కు 12వందల రూపాయల జరిమాన విధించనున్నారు. రాంగ్ సైడ్, ట్రిపుల్ రైడింగ్ చేస్తే భారీగా జరిమానా విధించనున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి రాంగ్ సైడ్, ట్రిపుల్ డ్రైవింగ్స్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నారు.

Jyothi

Jyothi

Next Story