Traffic Jam: హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

Traffic Jam: సంక్రాంతి నేపథ్యంలో పల్లెబాట పట్టిన నగర వాసులు

Rama Rao
Updated on: 13 Jan 2022 7:00 AM IST
Traffic Jam on Hyderabad-Vijayawada Road | Telugu News Online
X

 హైదరాబాద్‌- విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌

Traffic Jam: సంక్రాంతి పండగ నేపథ్యంలో నగర వాసులు పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ రహదారిపై ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కూర్చోడానికి సీట్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రయాణికులు.

Rama Rao

Rama Rao

Next Story