బెంగళూరు - హైదరాబాద్‌ 44వ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

*రాయికల్‌ టోల్‌ప్లాజా నుంచి రాజాపూర్‌ వరకు నిలిచిన వాహనాలు

Jyothi
Published on: 30 Oct 2022 1:05 PM IST
Traffic Jam From Raikal Toll Plaza to Rajapur
X

బెంగళూరు - హైదరాబాద్‌ 44వ నేషనల్‌ హైవేపై ట్రాఫిక్‌ జామ్‌

Bharat Jodo Yatra: మహబూబ్‌నగర్ జిల్లాలో రాహుల్‌గాంధీ జోడోయాత్రతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. బెంగళూరు - హైదరాబాద్‌ 44వ జాతీయ రహదారిపై రాయికల్‌ టోల్‌ప్లాజా నుంచి రాజాపూర్‌ వరకు ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Jyothi

Jyothi

Next Story