Hyderabad: చిన్నారిని చెత్తలో పడేసిన కన్నతల్లి.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Hyderabad: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు.

Arun Chilukuri
Updated on: 24 Sept 2022 3:38 PM IST
Traffic Home Guard Saves Child Life in Dilsukhnagar
X

Hyderabad: చిన్నారిని చెత్తలో పడేసిన కన్నతల్లి.. కాపాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్

Hyderabad: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు. హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్ రాజీవ్ చౌక్‌లో మలక్‌పేట ట్రాఫిక్ హోంగార్డు జీ రామకృష్ణ విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ఓ యాచకురాలు తాగిన మత్తులో తన ఏడాది వయసున్న చిన్నారిని కోణార్క్ థియేటర్ ముందున్న చెత్త బుట్టలో పడేసింది. స్థానికుల ద్వారా తెలుసుకున్న హోంగార్డు వెంటనే పరుగులు తీసి చెత్త బుట్టలో ఉన్న చిన్నారిని బయటకు తీసి సపర్యలు చేసి తల్లి దగ్గరకు చేర్చాడు. చిన్నారికి మంచినీళ్లు తాగించి బ్రతికించాడు. హోంగార్డు రామకృష్ణ చేసిన పనికి స్థానికులు అభినందనలు తెలిపారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story