Jagga Reddy: ఇంటర్‌ విద్యార్థుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Jagga Reddy: విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవడం సంతోషకరం

Sandeep Eggoju
Updated on: 24 Dec 2021 9:31 PM IST
TPCC Working President Jagga Reddy Said Thanked the CM KCR For The Inter Result|TS News Online
X

ఇంటర్‌ విద్యార్థుల తరపున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు

Jagga Reddy: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి. ఇంటర్‌ విద్యార్థుల తరపున సీఎం కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు జగ్గారెడ్డి.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story