Mahesh Kumar Goud: టీబీజేపీ మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్
Mahesh Kumar Goud: కేసీఆర్ కోరిక మేరకే అధ్యక్షునిగా కిషన్‌రెడ్డి నియామకం
Mahesh Kumar Goud: టీబీజేపీ మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కౌంటర్
Mahesh Kumar Goud: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. సున్నా శాతం ఉన్న బీజేపీ బండి సంజయ్ కృషితో గ్రాఫ్ పెరిగిందని అన్నారు. కేసీఆర్ కోరిక మేరకే కిషన్‌రెడ్డిని బీజేపీ అధ్యక్షునిగా చేసినట్టు స్పష్టం అవుతోందని ఆరోపించారు. కేటీఆర్ అమిత్‌షాని కలిసి వారికి అనుకూలంగా ఉన్న వారిని అధ్యక్షుడిగా మార్చుకున్నాడని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
Next Story




