Gandhi Bhavan: ఇవాళ గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Gandhi Bhavan: హాజరుకానున్న మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు

Dhatripriya
Published on: 2 April 2023 11:06 AM IST
TPCC Will Hold Large Scale Meeting At Gandhi Bhavan Today
X

Gandhi Bhavan: ఇవాళ గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

Gandhi Bhavan: ఇవాళ గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. మాణిక్‌రావు ఠాక్రే, రేవంత్‌రెడ్డి, ముఖ్యనేతలు, హాజరుకానున్నారు. రాహుల్‌గాంధీ సస్పెండ్‌పై నిరసన కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.

Dhatripriya

Dhatripriya

Next Story