TPCC Meeting: రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

TPCC Meeting: ప్రత్యర్థులను ఎదుర్కొనేలా అనుసరించాల్సి వ్యూహంపై చర్చ

Shekhar G
Updated on: 2 Jan 2024 5:46 PM IST
TPCC Wide Scale Executive Meeting Tomorrow
X

TPCC Meeting: రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం

TPCC Meeting: రేపు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 2గంటలకు భేటీ కానుంది. సమావేశంలో పాల్గొనేందుకు పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి ఇవాళ హైదరాబాద్‌ రానున్నారు. ఇంచార్జ్‌గా నియామకం అయ్యాక మొదటిసారి హైదరాబాద్ వస్తున్నారు మున్షి. పార్లమెంట్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై మంతనాలు జరపనున్నారు. ప్రత్యర్థులను ఎదుర్కొనేలా అనుసరించాల్సి వ్యూహంపై చర్చించనున్నారు.

Shekhar G

Shekhar G

Next Story