Koushik Reddy: కౌశిక్‌రెడ్డిపై టీపీసీసీ సీరియస్‌

Koushik Reddy: షోకాజ్ నోటీసులు జారీ చేసిన టీపీసీసీ క్రమశిక్షణ సంఘం

Sandeep Eggoju
Updated on: 12 July 2021 5:20 PM IST
TPCC Serious on Congress Leader Koushik Reddy
X

కౌశిక్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ (ఫైల్ ఇమేజ్)

Koushik Reddy: కాంగ్రెస్ నేత కౌశిక్‌రెడ్డిపై టీపీసీసీ సీరియస్‌ అయింది. గత కొద్ది కాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వస్తున్న ఫిర్యాదులతో.. షోకాజ్ నోటీసులు జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం. ఆయన టీఆర్ఎస్‌కు సన్నిహితంగా ఉంటున్నట్లు ఫిర్యాదులు అందడంతో.. 24 గంటల్లో ఫిర్యాదులపై వివరణ ఇవ్వాలంటూ నోటీస్ పంపారు క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కోదండరెడ్డి.


Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story