Telangana: ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

Telangana: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా సోకింది.

Arun Chilukuri
Published on: 24 April 2021 7:55 PM IST
TPCC President Uttam Kumar Reddy Tests Positive for Coronavirus
X

Telangana: ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..

Telangana: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ ‌రెడ్డికి కరోనా సోకింది. కరోనా లక్షణాలు ఉండటంతో అనుమానం వచ్చి స్కానింగ్‌ చేయించుకున్నారు. ఇన్ఫెక్షన్ ఉందని తేలడంతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఉత్తమ్‌‌కు చికిత్స అందిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story