Revanth Reddy: మెదక్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: మతాల మధ్య కొందరు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు

Rama Rao
Published on: 6 March 2022 2:40 PM IST
TPCC President Revanth Reddy Visited Medak District
X

 మెదక్ జిల్లాలో పర్యటించిన రేవంత్ రెడ్డి

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించారు. ఆయన్ని కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీతో స్వాగతం పలికారు. మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రేవంత్ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కొందరు కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు మాత్రం కలిసిమెలిసి సుఖజీవనం సాగించాలని కోరుకున్నారు.

Rama Rao

Rama Rao

Next Story