Revanth Reddy: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి

Revanth Reddy: అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణ కు గులాబీ చీడ పట్టింది

Rama Rao
Published on: 27 April 2022 12:32 PM IST
TPCC President Revanth Reddy Tweet on TRS | Telugu News
X

Revanth Reddy: చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయి

Revanth Reddy: టీఆర్‌ఎస్ ప్లీనరీ సందర్భంగా ఆపార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరాయన్నారు. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలతో ఆవిర్భవించిన తెలంగాణకు గులాబీ చీడ పట్టిందన్నారు. నాడు డొక్కు సైకిళ్లు, విరిగిన కుర్చీల నుండి నేడు నిజాంను మించిన ధనవంతులుగా కల్వకుంట్ల కుటుంబం అవతరించిందని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ వైభోగం వెనుక ఒకతరం తెలంగాణ విషాదం దాగుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story