Revanth Reddy: రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది

Revanth Reddy:*కేంద్రాన్ని టీఆర్‌ఎస్‌ నాయకులు నిలదీయలేకపోయారు *రైతులు ఆత్మహత్యలకు పాల్పడ వద్దు

Sandeep Eggoju
Updated on: 24 Dec 2021 9:16 PM IST
TPCC President Revanth Reddy Said Congress will be there for the Farmers|TS News Online
X

రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుంది(ఫోటో-ది హన్స్ ఇండియా)

Revanth Reddy: తెలంగాణలో రైతుల సమస్యపై టీఆర్‌ఎస్‌ నాయకులు కేంద్రానికి నిలదీయలేకపోయారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోరాదని రేవంత్‌ పిలుపునిచ్చారు. రైతులకు అండగా కాంగ్రెస్‌ ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పూనుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్‌ 27న ఎర్రవెల్లిలో రచ్చబండ నిర్వహిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ముఖ్య నేతలంతా పాల్గొంటారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story