Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు

Revanth Reddy: రాజ్యాంగంపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన రేవంత్

Rama Rao
Updated on: 2 Feb 2022 2:38 PM IST
TPCC President Revanth Reddy Comments on CM KCR | TS News Today
X

 సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు

Revanth Reddy: రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. దేశంలో దళితులు, వెనుకబడిన వర్గాలు ఈ మాత్రమైనా ఉన్నారంటే అందుకు రాజ్యాంగమే కారణమన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసిఆర్ నాశనం చేశారని, దానిపై ముందు మాట్లాడాలని రేవంత్ రెడ్డి నిలదీశారు.


Rama Rao

Rama Rao

Next Story