తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌

Arun Chilukuri
Published on: 3 March 2021 12:00 PM IST
TPCC Official Spokesperson Indira Shoban Resign for his post
X

తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్‌

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. టీపీసీసీ అధికార ప్రతినిధి పదవికి ఇందిరా శోభన్‌ రాజీనామా చేశారు. గత ఏడేళ్లుగా తనవెంట నడిచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. మరోవైపు రేపో, మాపో తెలంగాణలో వైఎస్‌ షర్మిల పెట్టబోయే పార్టీలోకి ఇందిరా శోభన్‌ వెళ్తారని తెలుస్తోంది. రెండ్రోజుల క్రితం షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్‌ భేటీ కావడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story