హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

TPCC  Meeting At Indra Bhavan Hyderabad | TS News Today
x

హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం

Highlights

*సెప్టెంబర్‌ 17, భారత్‌ జోడోయాత్ర, మునుగోడు ఎన్నికపై చర్చ

Hyderabad: హైదరాబాద్‌ ఇందిరాభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 17, భారత్‌ జోడోయాత్ర, మునుగోడు ఎన్నికపై నేతలు చర్చిస్తున్నారు. అలాగే.. రేపు మధ్యాహ్నం 2 గంటలకు చౌటుప్పల్‌ బాలాజీ ఫంక్షన్‌హాల్‌లో మునుగోడు అసెంబ్లీ ఎన్నిక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీకి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్‌ నాయకులు హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories