Congress: కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పై TPCC సీరియస్

Congress: *ఈ రోజు భేటీ కానున్న TPCC క్రమశిక్షణ కమిటీ *విహెచ్ ను వివరణ కోరే అవకాశం

Sriveni Erugu
Updated on: 21 March 2022 1:54 PM IST
TPCC is Serious About Congress Senior Leader V Hanumantha Rao
X

Congress: కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ పై TPCC సీరియస్

Congress: కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మంత్రి హరీష్ రావును కలవడాన్ని TPCC సీరియస్ గా తీసుకుంది. ఇదే అంశంపై పార్టీ క్రమశిక్షణ కమిటీలో చర్చించేందుకు నాయకులు సిద్ధమవుతున్నారు. కమిటీలో మెజారిటీ సభ్యులు అంగీకరిస్తే విహెచ్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నట్లు సమాచారం. ఇదే అంశంపై AICC కి తీర్మానం పంపే అవకాశం ఉంది. ఈ రోజు TPCC క్రమశిక్షణ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story