Manickam Tagore: సీఎం కేసీఆర్‌కు మాణిక్కం ఠాగూర్ సవాల్

* పురపాలకశాఖను దళితుడికి అప్పగించే ధైర్యం ఉందా?-మాణిక్కం * కేబినెట్‌లో చివరి వరుసలో ఉండే శాఖను ఎస్సీలకు ఇచ్చారు-మాణిక్కం

Shilpa
Updated on: 3 Oct 2021 6:18 PM IST
TPCC Incharge Manickam Tagore Challenge to CM KCR
X

సీఎం కేసీఆర్‌కు మాణిక్కం ఠాగూర్ సవాల్ (ఫోటో- ది హన్స్ ఇండియా)

Manickam Tagore: సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ సవాల్ విసిరారు. 2023లో దళితుడిని సీఎం చేస్తానని చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. పురపాలకశాఖను దళితుడికి అప్పగించే ధైర్యం ఉందా అని దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడం కూడా కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు.

కేబినెట్‌లో చివరి వరుసలో ఉండే శాఖను ఎస్సీలకు ఇచ్చారని పంజాబ్‌లో దళితుడిని సీఎం చేసిన ఘనత కాంగ్రెస్‌దన్నారు మాణిక్కం ఠాగూర్.

Shilpa

Shilpa

Next Story