Telangana: ఎమ్మెల్సీ బరికి సిద్ధమవుతున్న కాంగ్రెస్

*నామినేషన్స్ వేయాలని పార్టీ అభ్యర్థులకు టీపీసీసీ ఆదేశాలు *సాయంత్రం అధికారికంగా ప్రకటన చేయనున్న హస్తం పార్టీ

Shilpa
Updated on: 23 Nov 2021 11:49 AM IST
TPCC has Ordered to Candidates to Field Nominations for the Local Body MLC Elections
X

ఎమ్మెల్సీ బరికి సిద్ధమవుతున్న కాంగ్రెస్

Telangana: ఎమ్మెల్సీ బరికి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్స్ వేయాలని పార్టీ అభ్యర్థులకు టీపీసీసీ ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం హస్తం పార్టీ అధికారికంగా ప్రకటన చేయనుంది.

మెదక్ నుంచి నిర్మల జగ్గారెడ్డి, ఖమ్మం నుంచి నాగేశ్వరరావు, వరంగల్ నుంచి వేం వాసుదేవరెడ్డి, నిజామాబాద్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, నల్గొండ నుంచి శ్రీనివాస్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నామినేషన్లు వేయడానికి కాంగ్రెస్ అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.


Shilpa

Shilpa

Next Story