పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం

Gandhi Bhavan: గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం అయ్యింది.

Arun Chilukuri
Updated on: 29 March 2024 5:15 PM IST
TPCC Executive Committee Meeting in  Gandhi Bhavan
X

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీ అధ్యక్షతన సమావేశం

Gandhi Bhavan: గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రచార కమిటీ సమావేశం అయ్యింది. ఆ కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అధ్యక్షతన భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో చర్చించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story