TPCC Meeting: సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

TPCC Meeting: ఇటీవల ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోనున్న క్రమశిక్షణ కమిటీ...

Shireesha
Published on: 11 Dec 2021 3:31 PM IST
TPCC Disciplinary Committee Meeting at 4 PM Today 11 12 2021 at Gandhi Bhavan | Telangana News Today
X

TPCC Meeting: సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం

TPCC Meeting: సాయంత్రం నాలుగు గంటలకు గాంధీ భవన్‌లో క్రమశిక్షణ కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ప్రధానంగా చర్చ జరగనుంది. జంగా రాఘవరెడ్డి, ప్రేమ్ సాగర్ రావ్, మహిళా కాంగ్రెస్‌పై నిర్ణయం ప్రకటిస్తారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

వేటు వేస్తారా లేదంటే వివరణతో వివాదానికి ఫుల్‌స్టాప్ పెడతారా అన్నదానిపై ఉత్కంఠ పెరుగుతోంది.

Shireesha

Shireesha

Next Story