Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక అభివృద్ధి కోసం రాలేదు

Revanth Reddy: ప్రజల ఓట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నందుకు వచ్చింది

Rama Rao
Updated on: 20 Oct 2022 9:30 PM IST
TPCC Chief Revanth Reddys Munugode By poll Campaign
X

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక అభివృద్ధి కోసం రాలేదు

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధి కోసం రాలేదని ఓట్లను ఢిల్లీకి కోట్ల రూపాయలు అమ్ముకున్నందుకు వచ్చిందని విమర్శించారు రేవంత్ రెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా మర్రిగూడెంలో రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రధానిమోడీ, సీఎం కేసీఆర్ 8 ఏళ్లుగా పాలించినా... మునుగోడులో ఒక్క సమస్యకు పరిష్కారం లభించలేదని రేవంత్ రెడ్డి ఆరోపించారు.

Rama Rao

Rama Rao

Next Story