తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్...

Revanth Reddy: మునిసిపల్ మంత్రికి తెలియకుండా దోపిడీ సాధ్యమా..?

Shireesha
Published on: 10 April 2022 12:29 PM IST
TPCC Chief Revanth Reddys Interesting Tweet about Extortion of 2000 Crore at Hyderabad | Live News
X

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్...

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ మహానగరంలో రెండువేలకోట్ల దోపిడీకి వెనుక ఉన్న ముఠానాయకుడెవరని ప్రశ్నిస్తూ... ఆసక్తికర ట్వీట్ చేశారు. మునిసిపల్ మంత్రి కేటీఆర్ కు తెలియకుండా దోపిడి సాధ్యమేనా? అనే అనుమానం వ్యక్తంచేశారు. ఇంతకీ సీఎం కార్యాలయ ఆదేశాల్లేకుండా అధికారులు బరితెగించారా? అనే ప్రశ్నలు సంధించారు. సర్వేనంబరు 327లో లే ఔట్ అనుమతుల్ని రద్దుచేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.


Shireesha

Shireesha

Next Story