Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Revanth Reddy: కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయినా.. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది

Jyothi
Published on: 2 Jun 2022 9:20 AM IST
TPCC Chief Revanth Reddy Wishes Telangana State Emergence Day
X

Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు

Revanth Reddy: రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీవ్రంగా నష్టపోయినా 4 కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిందన్నారు. ప్రజలను టీఆర్‌ఎస్ నిలువు దోపిడి చేస్తుందని, టీఆర్‌ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని ఆరోపించారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదని గులాబీ చీడను వదిలిద్దామని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Jyothi

Jyothi

Next Story