Revanth Reddy: తిరుమల శ్రీవారి సేవలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి

* కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న రేవంత్‌ * పట్టువస్త్రాలతో సత్కరించిన ఆలయ అధికారులు

Shilpa
Published on: 8 Nov 2021 11:43 AM IST
TPCC Chief Revanth Reddy Visited Tirumala with his Family Today 08 11 2021
X

తిరుమల శ్రీవారి సేవలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి(ఫైల్ ఫోటో)

Revanth Reddy: తిరుమల శ్రీవారిని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రేవంత్‌కు పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామి తీర్థప్రసాదాలు అందజేశారు.

Shilpa

Shilpa

Next Story