Revanth Reddy: తెలంగాణ ద్రోహులు పదవులు అనుభవిస్తున్నారు: రేవంత్‌రెడ్డి
Revanth Reddy: కాంగ్రెస్ ను వీడి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు : రేవంత్‌రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (ఫైల్ ఇమేజ్)
Revanth Reddy: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ద్రోహులను అందలమెక్కించారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించి, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సీఎల్పీని ఎలా విలీనం చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఐసీసీ జాతీయ ఉపాధ్యక్షుడు దాసోజ్ శ్రావణ్ కార్యాలయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి ఖైరతాబాద్ నాయకులు స్వాగత పలికారు.
Next Story




