జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Revanth Reddy: జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Jyothi
Published on: 15 Aug 2022 12:42 PM IST
TPCC Chief Revanth Reddy Unveiled the National Flag
X

జాతీయ జెండాను ఆవిష్కరించిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి

Revanth Reddy: స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను... టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. కోవిడ్ లక్షణాలు ఉండడంతో రేవంత్ రెడ్డి.. సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారు. వజ్రోత్సవాల సందర్బంగా జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

Jyothi

Jyothi

Next Story