Revanth Reddy: మంత్రి హరీష్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్

Revanth Reddy: గాంధీలో సామాన్య ప్రజలకు అందే వైద్యాన్ని.. సీఎం కేసీఆర్‌కు చేసే ధైర్యం ఉందా..?

Rama Rao
Published on: 9 April 2022 3:15 PM IST
TPCC Chief Revanth Reddy Tweets to Minister Harish Rao | TS News Today
X

Revanth Reddy: మంత్రి హరీష్‌‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్

Revanth Reddy: మంత్రి హరీష్‌రావుకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. తెలంగాణలో పేదలు, సామాన్యులకు కనీస వైద్యం అందని ద్రాక్షగా మారిందని ట్వీట్ చేశారు. పంటి నొప్పి వస్తే ఢిల్లీకి ఒంటి నొప్పి వస్తే యశోదకు ఉరుకుడు కాదన్నారు. మీరు గొప్పగా చెబుతున్న గాంధీలో సామాన్య ప్రజలకు అందే వైద్యాన్ని సీఎం కేసీఆర్‌కు చేసే ధైర్యం ఉందా అంటూ ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story