సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ విమర్శలు

Revanth Reddy: కల్లాల్లో రైతులు ఎండకు ఎండి గుండె పగిలి చస్తున్నారు

Rama Rao
Published on: 11 April 2022 5:49 PM IST
TPCC Chief Revanth Reddy Tweets on CM KCR | TS News
X

సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా టీపీసీసీ చీఫ్ రేవంత్ విమర్శలు

Revanth Reddy: సీఎం కేసీఆర్‌పై ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. కల్లాల్లో రైతులు ఎండకు ఎండి గుండె పగిలి చస్తుంటే కేసీఆర్ ఢిల్లీలో కూలర్లు, ఏసీల మధ్య నిరసన పేరుతో సేదతీరుతున్నారని మండిపడ్డారు. డ్రామాలు కట్టి పెట్టి గ్రామాలకు రావాలన్నారు. 48 గంటల్లో ధాన్యం సేకరణ మొదలు పెట్టకపోతే ఢిల్లీ నుంచి శంకరగిరిమాన్యాలకు వెళ్లాల్సి ఉంటుందన్నారు రేవంత్‌రెడ్డి.

Rama Rao

Rama Rao

Next Story